హోంమంత్రి వంగలపూడి అనితను ఆత్మీయంగా కలిసిన మజ్జి సిరి సహస్ర

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

మాజీ ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె మజ్జి సిరి సహస్ర విశాఖపట్నంలో ఏపీ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై వారు స్నేహపూర్వకంగా చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడుతో పాటు పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.