తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదంటూ ఫైర్

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం సున్నా కేటాయించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏర్పాటైన ప్రతి మెడికల్ కాలేజీ కేసీఆర్ నాయకత్వంలో సొంత నిధులతో నిర్మించినవేనని స్పష్టం చేశారు. ఎన్ఎంసీ అనేది ఒక రెగ్యులేటరీ బాడీ మాత్రమేనని, బీజేపీ పార్టీ కౌన్సిల్ కాదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.