స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పై ప్రత్యేక పుస్తకం విడుదల

రిపోర్టర్: మహేష్ స్థలం: India

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా క్రికెట్ ప్రయాణంపై 'ది బూమ్ ఎఫెక్ట్' పేరుతో ప్రత్యేక పుస్తకం రానుంది. జర్నలిస్టులు ఆయుష్ పుత్రన్, నికోలస్ బ్రూక్స్ దీన్ని రచించగా, పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురిస్తోంది. గుజరాత్ దేశవాళీ క్రికెట్ నుండి టీమిండియా దిగ్గజ బౌలర్‌గా ఎదిగిన ప్రయాణాన్ని, బుమ్రా శ్రమ, టెక్నిక్స్‌ను ఇందులో సమగ్రంగా వివరించారు.