ఉద్యోగులను మెరుగుపరచడమే నా లక్ష్యం: ఎన్విడియా సీఈও జెన్సన్ హువాంగ్

రిపోర్టర్: అశోక్ స్థలం: World

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తన ప్రత్యేకమైన మేనేజ్‌మెంట్ శైలిపై స్పందించారు. ఉద్యోగులను నిరంతరం విమర్శించడం ద్వారానే గొప్ప ఫలితాలు సాధించవచ్చని ఆయన తెలిపారు. ఇది ఆందోళన కలిగించేదిగా అనిపించినప్పటికీ, ఉద్యోగుల అభివృద్ధి కోసమే ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కంపెనీలో ఉద్యోగుల వలస రేటు చాలా తక్కువగా ఉండటం విశేషం.