'ఫోర్జరీ సంతకాలతో 25 ఎకరాల కబ్జా': రేవంత్‌పై Telugu Scribe ఫైర్

రిపోర్టర్: సునీల్ స్థలం: Telangana

రేవంత్ రెడ్డి జెడ్పీటీసీగా ఉన్నప్పుడే ఫోర్జరీ సంతకాలతో ఎన్నారై మహిళకు చెందిన 25 ఎకరాలు కబ్జా చేశారని Telugu Scribe ఆరోపించారు. సూరి హత్యకేసు నిందితుడు భాను కిరణ్‌తో కలిసి 2006లోనే ఎన్నారై మహిళ భూమిని కొల్లగొట్టారని, యాంకర్‌కు బురఖా వేసి రిజిస్ట్రేషన్ చేయించారని Telugu Scribe పేర్కొన్నారు. మంచేవాలలో 50 కోట్ల భూమి కబ్జా, గోపన్‌పల్లి భూకబ్జాలపై సీఐడీ కేసులు నమోదయ్యాయని, రేవంత్ భూకబ్జాలపై నివేదికలు స్పష్టంగా ఉన్నాయని Telugu Scribe వెల్లడించారు.