సెమీకండక్టర్ రంగంలో చరిత్ర సృష్టించిన తొలి స్వదేశీ చిప్
రిపోర్టర్: శివ
స్థలం: భారతదేశం
భారతదేశం సెమీకండక్టర్ చిప్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశం గర్వించదగ్గ రీతిలో తొలి స్వదేశీ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్కింగ్ చిప్ విహాన్ తన మొదటి పరీక్షలోనే నూటికి నూరు శాతం విజయవంతమైంది. ఈ అద్భుతమైన సాంకేతికతతో మన దేశంలోని వైఫై రూటర్లు మరియు ఫైబర్ పరికరాలు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారై అత్యంత సురక్షితంగా మారనున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ సాధన దిశగా ఇదొక చారిత్రాత్మక అడుగుగా నిలిచింది.