ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఒప్పో ఫోన్లపై భారీ తగ్గింపు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానున్నట్లు ఈకామర్స్ సంస్థ వెల్లడించింది. ఎంపిక చేసిన కస్టమర్లకు అక్టోబర్ 8 నుంచే ఎర్లీ యాక్సెస్ లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మెగా సేల్లో భాగంగా ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా సహా వివిధ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు వర్తిస్తాయని టెక్ నిపుణులు పేర్కొన్నారు. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల ద్వారా అదనపు డిస్కౌంట్లు పొందవచ్చని సంస్థ తెలిపింది.