అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు: అధ్యక్షుడి భవిష్యత్తును నిర్ణయించే పోరు ప్రారంభం
రిపోర్టర్: సురేష్
స్థలం: Washington
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మిడ్ టర్మ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైందని విశ్లేషకులు తెలిపారు. ప్రతినిధుల సభలోని అన్ని స్థానాలతో పాటు సెనెట్ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. రిపబ్లికన్ల ఆధ్లాపణపై ఈ ఎన్నికల ఫలితాలు తీవ్ర ప్రభావం చూపుతాయని, పలు రాష్ట్రాల్ లో భారతీయ సంతతి అభ్యర్థులు బరిలో నిలిచారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.