రాపిడో పింక్ రైడ్ వివాదం: మహిళా సేవలో పురుష డ్రైవర్ అంటూ షాలిని ఆవేదన

రిపోర్టర్: సునీల్ స్థలం: మహారాష్ట్ర

మహిళల భద్రత కోసం రాపిడో సంస్థ ప్రత్యేకంగా ప్రారంభించిన పింక్ బైక్ సర్వీస్లో భారీ లోపం వెలుగు చూసిందని ప్రయాణికురాలు షాలిని ఆరోపించారని సోషల్ మీడియాలో తెలిపారు. మహిళా డ్రైవర్ ఫోటో ఉంటే పురుషుడు వచ్చాడని, రైడ్ రద్దు చేస్తే తనపై రద్దు రుసుము వసూలు చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రాపిడో సంస్థ క్షమాపణలు కోరింది.