మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో రూ.3,600 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. 50MP కెమెరా, డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్, 6,000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.32, వరకు ఆదా చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ స్మార్ట్‌ఫోన్ రూ.30,399 ధరకే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.