వారణాసిలో చంద్రబాబుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధుల ఘన స్వాగతం
రిపోర్టర్: వెంకట్
స్థలం: వారణాసి
వారణాసి-వాద్నగర్ సేవాయాత్రలో పాల్గొనేందుకు వారణాసి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లతో సమావేశమయ్యారు. ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.