వినాయక నవరాత్రుల ఉత్సవాలకు బీజేపీ నేతకు కమిటీ ఆహ్వానం

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

గ్రేటర్ విశాఖ 106వ వార్డులోని జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీ మంత్రిపాలెంలో జరుగుతున్న శ్రీ సర్వసిద్ధి వినాయక మహోత్సవాల సందర్భంగా శ్రీ విజయ దుర్గ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల మహోత్సవం మరియు అన్న సమారాధన కార్యక్రమానికి పరవాడ మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మడక పార్వతి రమేష్కు కమిటీ సభ్యులు ఘనంగా ఆహ్వానం అందజేశారు.