టెలివిజన్ తారల ప్రేమ వ్యవహారం: బహిరంగంగా మనసులో మాట చెప్పిన ప్రముఖ నటుడు
రిపోర్టర్: విజయ్
స్థలం: Mumbai
ప్రముఖ టెలివిజన్ నటీనటులు ఈషా సింగ్, అవినాష్ మిశ్రా తమ ప్రేమ వ్యవహారంపై త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు వెల్లడించాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ వార్తల్ లో నిలుస్తున్నారు. తాజాగా ఓ రియాలిటీ షోలో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న ఈ జంట తమ బంధంపై పెద్ద ప్రకటన చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.