నీలి డ్రమ్ హత్య కేసు: దోషులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Meerut
నేర తీవ్రతను బట్టి శిక్షించడం కూడా ధర్మమేనని మేరట్ కోర్టు స్పష్టం చేసింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాల్ శుక్లాకు మేరట్ జిల్లా సెషన్స్ కోర్టు మరణశిక్ష ఖరారు చేసినట్లు ప్రాసిక్యూషన్ లాయర్ కేకే చౌబే తెలిపారు. మహాభారతాన్ని ఉదాహరిస్తూ న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా ఈ తీర్పు వెలువరించారు. గతంలో మర్డర్ చేసి డ్రమ్‌లో శవాన్ని సిమెంట్ తో నింపారు.