బిగ్‌బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్సీ టాస్క్ రగడ
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో తొలి కెప్టెన్సీ టాస్క్ హోరాహోరీగా సాగుతోంది. కెప్టెన్సీ కంటెండర్ల మధ్య బెలూన్ల టాస్క్‌లో పోటీ తీవ్రమైంది. రామ్‌ప్రసాద్, రోహిత్, షాలిని, దేబ్జానీల మధ్య తీవ్ర వాగ్వాదాలు, మాటల యుద్ధం జరిగాయి. రామ్‌ప్రసాద్ బెలూన్‌ను రోహిత్ పగలగొట్టడంతో హౌస్‌లో హీట్ పెరిగింది.