అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్‌పై సొంత పార్టీలోనే తిరుగుబాటు!

రిపోర్టర్: సునీల్ స్థలం: అమెరికా

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై సొంత రిపబ్లికన్ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇరాన్ యుద్ధ వ్యవహారంలో కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు కొనసాగిస్తున్నారంటూ రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాస్సీ ఆయన అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే హెగ్సెత్ నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నారని అటార్నీ జనరల్ టాడ్ బ్లಾಂಚ್ ఆయనకు మద్దతుగా నిలిచారు.