యాక్సిస్ బ్యాంక్, స్కేపియా క్రెడిట్ కార్డ్ విడుదల: జీరో ఫీజుతో ప్రయాణాలకు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: India
ప్రయాణ ప్రియుల కోసం యాక్సిస్ బ్యాంక్, స్కేపియా సంస్థలు సంయుక్తంగా కొత్త క్రెడిట్ కార్డును విడుదల చేశాయి. ఈ కార్డుకు ఎటువంటి జాయినింగ్ లేదా వార్షిక రుసుములు లేవు. అంతర్జాతీయ లావాదేవీలపై జీరో ఫారెక్స్ మార్కప్ సౌకర్యం ఉంది. యూపీఐతో అనుసంధానం చేసుకునే ఈ కార్డు ద్వారా ప్రయాణ బుకింగ్‌లపై 20% వరకు రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ద్వారా సులభంగా ఈ కార్డును పొందవచ్చు.