భారత మార్కెట్లోకి సెప్టెంబర్ 18న లావా బోల్డ్ ఎన్4 ప్రో 5జీ లాంచ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
భారత మార్కెట్లో సెప్టెంబర్ 18న లావా బోల్డ్ N4 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ గోల్డ్, బ్లూ కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా మరియు 6,000mAh శక్తివంతమైన బ్యాటరీని అందించారు. అమెజాన్ వేదికగా ఈ ఫోన్ అందుబాటులోకి రానుండగా, దీనికి సంబంధించిన పూర్తి ఫీచర్లు త్వరలో వెల్లడి కానున్నాయి.