బ్లాక్‌పింక్ రీ-యూనియన్‌పై క్లారిటీ ఇచ్చిన స్టార్ సింగర్ లిసా
రిపోర్టర్: అశోక్
స్థలం: World
ప్రముఖ కే-పాప్ బ్యాండ్ బ్లాక్‌పింక్ మళ్లీ ఎప్పుడు కలుస్తుందనే ఉత్కంఠకు లిసా తెరదించింది. ప్రస్తుతం సభ్యులంతా సోలో కెరీర్‌పై దృష్టి పెట్టామని, సరైన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మళ్లీ కలుస్తామని ఆమె స్పష్టం చేసింది. తమ మధ్య ఉన్న బంధం కుటుంబం లాంటిదని, గ్రూప్ చాట్‌లో నిరంతరం మాట్లాడుకుంటామని లిసా ఎమోషనల్ అయ్యింది. భవిష్యత్తులో బ్లాక్‌పింక్ మళ్లీ కొత్త మ్యూజిక్ అందించే అవకాశం ఉందని ఆమె సంకేతాలిచ్చింది.