వడోదరలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, వీడియో వైరల్
రిపోర్టర్: రాజేష్
స్థలం: గుజరాత్
గుజరాత్‌లోని వడోదర పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి అభిమానులు, యువత నుంచి అపూర్వ స్వాగతం లభించింది. వేదికపైకి రాగానే ప్రాంగణమంతా కేరింతలతో హోరెత్తిపోయింది. ‘ధురంధర్’ సినిమా సాంగ్, రాక్ మ్యూజిక్ మధ్య మోదీ ఎంట్రీ ఇవ్వగా, ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మాస్ బిజిఎమ్స్‌తో నడుచుకుంటూ వస్తున్న మోదీని చూసి అభిమానులు గూస్‌బంప్స్ వస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.