సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారుల భీకర దాడి
రిపోర్టర్: గోపి
స్థలం: World
యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై జరిపిన భీకర దాడుల్లో 73 మంది పౌరులు గాయపడ్డారు. పౌర, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ దాడులకు తగిన విధంగా స్పందిస్తామని, ముప్పును నిర్వీర్యం చేయడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని రియాద్ నేతృత్వంలోని సంయుక్త దళాల కమాండ్ స్పష్టం చేసింది.