'ఆయన పాలనలో పారదర్శకత చూశా': మాజీ టీచర్ ప్రశంసలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Andhra Pradesh

ఒకప్పుడు ఆయన హయాంలో టీచర్‌గా పనిచేసినానని, ఆయన పాలనలో పారదర్శకతను, నిర్ణయాల్లో నిబద్ధతను స్వయంగా చూశానని ఒక మహిళ తెలిపారు. ప్రజల కోసం ఆలోచించి, వారి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే నిజమైన ప్రజా నాయకుడిగా ఆయనను నమ్ముతున్నానని స్పష్టం చేశారు.