నిరుద్యోగులకు షాక్: పరీక్షల జాప్యం యువతకు పెద్ద సంక్షేమంటూ మోదీ హెచ్చరిక

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

పరీక్షల నిర్వహణలో జాప్యం యువత జీవితాల్లో పెను సంక్షేమ సృష్టిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ, నియామక ప్రక్రియ వేగవంతం కావాలని స్పష్టం చేశారు. కొన్ని నెలల ఆలస్యం కూడా అభ్యర్థుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యతను దెబ్బతీయకుండా పరీక్షల కాలాన్ని కుదించాలని అన్ని నియామక సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు.