ఘోరం: ఈవెంట్ నిర్వాహకులు మోసం చేశారంటూ నటి ఆకాంక్ష చౌదరి ఆవేదన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

ఈవెంట్ నిర్వాహకులు తనను మోసం చేశారంటూ నటి ఆకాంక్ష చౌదరి ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రముఖ తారలు తెలిపారు. స్ప్లిట్స్విల్లా ఫేమ్ ఆకాంక్ష చౌదరి తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగ వీడియోను పంచుకున్నారు. తన పారితోషికం చెల్లించకుండా నిర్వాహకులు మోసానికి పాల్పడ్డారని ఆమె తీవ్రంగా వాపోయారు. ప్రేక్షకుల కోసం తాను ఎలాంటి పారితోషికం లేకుండా అయినా ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యానని, తనను కారులో బలవంతంగా దించేందుకు ప్రయత్నించారని ఆకాంక్ష ఆరోపించారు.