వైఎస్ఆర్ కడప జిల్లాలో ముమ్మరంగా నైట్ పెట్రోలింగ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: వైఎస్ఆర్ కడప
వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రధాన రహదారులు, కాలనీలు, నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా గస్తీ నిర్వహిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.