ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో నలుగురిని కాల్చి చంపిన నిందితుడు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఆజమ్‌గఢ్

ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అరవింద్ అనే వ్యక్తి తన భార్య, కుమారుడితో పాటు మరో ఇద్దరిని నివాసంలో కాల్చి చంపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై నిందితుడు ఎదురుదాపడి పిల్లలను గదిలో బంధించాడు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.