కొల్లూరులో వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న పారునంది భాస్కర్
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పారునంది భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు సర్పంచ్ సుధారాణి శ్రీపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ గాజుల దశరథ, మాజీ సర్పంచ్ పిల్లల మారి శంకరయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు గాజుల ఆంజనేయులు యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.