అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్

రిపోర్టర్: శివ స్థలం: Washington

అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో డెమొక్రాట్లు సాధించిన భారీ విజయాల తర్వాత రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కు గురవుతున్నారని నెటిజన్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇంటర్నెట్ లో రకరకాల మీమ్స్, కృత్రిమ మేధస్సుతో రూపొందించిన వీడియోలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయని, దీనివల్ల ట్రంప్ వర్గం తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటోందని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.