మహిళల ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: World
మహిళల ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పై భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ లోకి ప్రవేశించింది. షఫాలీ వర్మ అద్భుతమైన అర్ధశతకంతో రాణించగా, దీప్తి శర్మ బౌలింగ్ లో రాణించి బంగ్లాదేశ్ ను కట్టడి చేశారు. వరుసగా పదోసారి భారత్ ఆసియా కప్ ఫైనల్ కు చేరుకుంది.