హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని పొన్నం ప్రభాకర్ వెల్లడి
రిపోర్టర్: నరేష్
స్థలం: సిద్దిపేట
హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని పొన్నం ప్రభాకర్ - మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వెల్లడించారు. 11 రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించిన గణేశ్ ఉత్సవాల ముగింపు సందర్భంగా చివరి రోజు నిమజ్జన కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.