తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అత్యవసర సమావేశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఫామ్‌హౌస్ పర్యటనల రాజకీయం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ నాయకుల భూ ఆక్రమణల ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తుండటంతో, దీనికి కౌంటర్ వ్యూహాలు రారచించేందుకు కేటీఆర్, హరీశ్ రావు నేతృత్వంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్యనేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.