ముంబైలో విద్యార్థి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నిరసనకారులు

రిపోర్టర్: నరేష్ స్థలం: ముంబై

ముంబైలో విద్యార్థి మృతి చెందడంపై తోటి విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత షాకింగ్ అని, మనలో ఒకరైన వ్యక్తిని కోల్పోయామని నిరసనకారుడైన విద్యార్థి అన్ష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తరుణంలో ఎవరిని తప్పుపట్టాలని అనుకోవడం లేదని, ఈ ఘటన తమను ఎంతో కలచివేసిందని ఆయన మీడియాకు తెలిపారు.