నియోజకవర్గాల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం: చంద్రబాబు

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

రాష్ట్ర స్థూల అభివృద్ధి నియోజకవర్గ స్థాయి అభివృద్ధితో అనుసంధానమవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గూగుల్ రాకను కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. డేటా సెంటర్లకు నీటి లభ్యతకు ఎలాంటి అడ్డంకులు లేవని, మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి నదులను అనుసంధానిస్తామని తెలిపారు. 2026-27 నాటికి రాష్ట్ర జీఎస్డీపీని భారీగా పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని పిలుపునిచ్చారు.