కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ప్రభంజనం: ము్పై రెండు వార్డులు కైవసం

రిపోర్టర్: విజయ్ స్థలం: కుప్పం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్ లో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించిందని ఎన్నికల అధికారులు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం ము్పై రెండు వార్డులను కైవసం చేసుకుని టీడీపీ క్లీన్ స్వీప్ చేసిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్ లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందని, ఫలితంగా ఆ పార్టీ శ్రేణుల్ లో తీవ్ర నిరాశ నెలకొందని వివరించారు.