ఆసియా క్రీడల్లో పతకం కోల్పోయిన ఏలవెనిల్ పార్థ్ మానే జోడీ
రిపోర్టర్: రాము
స్థలం: ఇండియా
ఆసియా క్రీడల్లో భాగంగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్స్‌లో భారత షూటర్లు ఏలవెనిల్ వలరివన్, పార్థ్ మానే జోడీ నాల్గవ స్థానంలో నిలిచి తృటిలో పతకం కోల్పోయింది. చైనా జోడీ స్వర్తం సాధించగా, భారత్ పతక పోరులో వెనుకబడింది.