విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకున్న తెదేపా అభ్యర్థి ముక్కా శ్రావణి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్ లో అధికారిక కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. విశాఖపట్నం మేయర్ బరిలో నిలిచిన తెదేపా అభ్యర్థి ముక్కా శ్రావణి తన సమీప ప్రత్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారని, అలాగే ఏలూరు కార్పొరేషన్ లో జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ఘనవిజయం నమోదు చేశారని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.