భారత మార్కెట్లో అక్టోబర్ 6న వివో V80 స్మార్ట్‌ఫోన్ లాంచ్
రిపోర్టర్: రాము
స్థలం: India
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి నూతనంగా వివో V80 మోడల్ అక్టోబర్ 6వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానుంది. అమెజాన్ వేదికగా మైక్రోసైట్ ప్రత్యక్షం కాగా, ఈ ఫోన్ 6.59-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 50MP సోనీ LYTIA ప్రైమరీ కెమెరా, 7,200mAh భారీ బ్యాటరీ మరియు 90W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో రానున్నట్లు స్పష్టమైంది. సన్‌రైజ్ ఆంథెమ్, హొరైజన్ బ్లూ, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది.