'డీఎస్సీపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారానికి పరాకాష్ట': వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ లీడర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Andhra Pradesh

మెగా డీఎస్సీ అంశంపై వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాధిక అనే మహిళను, రామకృష్ణ అనే అభ్యర్థిని అడ్డం పెట్టుకుని సాక్షి మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు. డీఎస్సీలో క్వాలిఫై కాని వ్యక్తితో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.