మున్సిపల్ సిబ్బందికి తీపి కబురు: ఎన్నికల విధులకు వేతనాలు పెంపు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు మరియు సిబ్బందికి వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓలను జారీ చేసిందని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శ తెలిపారు. ఈ మేరకు విధుల్ లో ఉండగా ప్రమాదానికి గురయ్యే ఎన్నికల సిబ్బందికి అందించే పరిహారంలో కూడా కీలక మార్పులు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. తొంభై రెండు ప్రాంతాల్ లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.