పాకిస్థాన్ డ్రోన్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న రూ.30 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
రిపోర్టర్: రాము
స్థలం: రాజస్థాన్
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ సరిహద్దులో పాకిస్థాన్ నుంచి డ్రోన్ ద్వారా తరలిస్తున్న సుమారు రూ.30 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు, బీఎస్‌ఎఫ్ సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి 5 కిలోల పైగా హెరావిన్, అఫియును స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.