యూపీఐ చెల్లింపులపై అపోహలు వద్దు సామాన్యులపై భారం లేదు
రిపోర్టర్: వెంకట్
స్థలం: భారతదేశం
యూపీఐ లావాదేవీలపై వస్తున్న అపోహలకు చెక్ పెట్టారు. సామాన్యులపై ఎలాంటి అదనపు భారం ఉండదని స్పష్టం చేశారు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు చేసే యూపీఐ బదిలీలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితమని వెల్లడించారు. రూ.2,000 వరకు చేసే వ్యాపార చెల్లింపులకు కూడా ఎలాంటి ఛార్జీలు లేవని, పెద్ద వ్యాపార లావాదేవీలకు వర్తించే ఎండీఆర్ భారం వినియోగదారులపై పడదని స్పష్టం చేశారు.