ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' ట్రైలర్ విడుదల: సెప్టెంబర్ 11న థియేటర్లలో
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం 'ఎపిక్'. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది.