ఆడంబరాలకు దూరంగా నిలిచిన ఆధ్యాత్మిక వేత్త శ్రీనివాసరావు

రిపోర్టర్: RAMESH LAVETI స్థలం: రేగిడి ఆమదాలవలస

రేగిడి ఆమదాలవలస ప్రాంతంలో జన్మించిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రుంకు శ్రీనివాసరావు ప్రతిభ బాహ్య ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని పలువురు విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినప్పటికీ ఆయన ఎప్పుడూ ఆడంబరాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారని జాతీయ మీడియా పరిశోధనలో వెల్లడైంది. సమాజానికి ఆయన అందిస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు.