పాకిస్థాన్ క్రికెట్ పతనానికి ఇమ్రాన్ ఖానే ప్రధాన కారణం

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

పాకిస్థాన్ క్రికెట్ పతనానికి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని మాజీ సెలెక్టర్ హారూన్ రషీద్ ఆరోపించారు. ఇమ్రాన్ హయాంలో దేశీయ క్రికెట్ నిర్మాణాన్ని భారీగా మార్చడం వలనే క్రీడ దెబ్బతిందని తెలిపారు. హైబ్రిడ్ మోడల్‌ను ఆయన తిరస్కరించడం వల్ల జట్ల సంఖ్య తగ్గి ఆట నాణ్యత కోల్పోయిందని హారూన్ ఆవేదన వ్యక్తం చేశారు.