సౌదీ అరేబియాపై డ్రోన్ దాడి, ఆయిల్ పైప్‌లైన్ మూసివేత.

రిపోర్టర్: గోపి స్థలం: World

సౌదీ అరేబియాలోని కీలకమైన తూర్పు-పశ్చిమ ఆయిల్ పైప్‌లైన్‌పై డ్రోన్లు దాడి చేయడంతో సౌదీ ప్రభుత్వం భద్రతా చర్యగా దానిని మూసివేసింది. ఇరాక్ భూభాగం నుండి ఈ డ్రోన్లు వచ్చినట్లు నిర్ధారణ కావడంతో ఇరాక్ సరిహద్దు క్రాసింగ్‌ను మూసివేసి, ఒక సైనిక కమాండర్‌ను సస్పెండ్ చేసింది. ఈ ఘటన మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.