నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగస్వాములు కావాలని పిలుపు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Andhra Pradesh / Telangana
దేశాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా మార్చేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని కోరారు. ఉజ్వల భవిష్యత్తు కోసం యువత డ్రగ్స్‌ను పూర్తిగా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.