యువత కష్టానికి తల్లిదండ్రుల తపస్సే కారణమన్న ప్రధాని మోదీ

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

యువత సాధించిన విజయాల వెనుక వారి స్వశ్రమతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల తపస్సు ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నేడు ఈ ముంద్రకు చేరడంలో కుటుంబ సభ్యుల పాత్ర కీలమన్నారు. ఈ సందర్భంగా యువతీయువకులకు, వారి కుటుంబాలకు ప్రధాని మోదీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.