శరన్నవరాత్రులు (మూడవ రోజు) శుభాకాంక్షలు!

రిపోర్టర్: AlfaNews Team స్థలం: ఆంధ్రప్రదేశ్

దేవీ శరన్నవరాత్రుల మూడవ రోజు శుభాకాంక్షలు! జగన్మాత అనుగ్రహంతో మీ జీవితంలో సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నాము.