యు/ఏ 16+ సర్టిఫికేట్ పొందిన అక్షయ్ కుమార్ 'హైవాన్'

రిపోర్టర్: అశోక్ స్థలం: India

అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హైవాన్' సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఏ 16+ సర్టిఫికేట్ పొందింది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. 17 ఏళ్ల తర్వాత అక్షయ్, సైఫ్ కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.