ఢిల్లీ రామ్లీలా మైదానంలో కదంతొక్కిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓట్ బచావో దేశ్ బచావో జాతీయ ర్యాలీలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున హాజరై ఓటర్ల జాబితా పారదర్శకత కోసం గళం విప్పారు.